ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాదం: పసికందుల మరణాలు

ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో అర్ధరాత్రి ఎలక్ట్రిక్ షార్ట్‌సర్క్యూట్ వల్ల AC పేలి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ట్రాజెడీలో ముందే ముగ్గురు పిల్లలు చనిపోగా, ఇప్పుడు ఇంకో ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం డెత్స్ 5 కి పెరిగాయి. చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ప్రతీ ఒక్కరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తేల్చడానికి గవర్నమెంట్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది.


