← Back to news

యాసంగిలో వరి సాగు తగ్గించాలి!

By A.Ajay· 1d ago
యాసంగిలో వరి సాగు తగ్గించాలి!

తెలంగాణలో నీటి కొరత ఉండే అవకాశం ఉండటంతో యాసంగిలో వరి సాగును తగ్గించి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగును పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గత యాసంగిలో పప్పుధాన్యాలు 2.82 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వీటిని 8 లక్షల నుంచి 12 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన ఉంది. కూరగాయల సాగును కూడా పెంచాలని వ్యవసాయ శాఖ చూస్తోంది. అయితే రైతులు ఏ పంట వేయాలనేది నీటి లభ్యత, నేల పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి.

More in TG