← Back to news

రైతును అవమానించిన అధికారి!

By A.Ajay· 2d ago

TG: తన పొలం, జీవనాధారం కాపాడాలని ఓ రైతు గజ్వేల్ MRO కార్యాలయానికి వెళ్లాడు. ‘పురుగుల మందు తాగి ఇంకా ఎందుకు బతికున్నావంటూ’ అధికారి అతణ్ని అవమానించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. తన బాధను చూసి నవ్వుతున్నారా అని రైతు ప్రశ్నించగా, అవునంటూ అధికారి బదులిచ్చినట్లు వీడియోలో ఉంది. రైతును అవమానించడంపై విచారణ జరిపి, నిజాలు తేల్చి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

More in TG