← Back to news

డిగ్రీ సీట్ల కోసం మరో అవకాశం.. తేదీ ఇదే!

By B V Appalanaidu· 2h ago· Alluri Sitharama Raju
డిగ్రీ సీట్ల కోసం మరో అవకాశం.. తేదీ ఇదే!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ ప్రవేశాల కోసం మరో అవకాశం వచ్చింది. OAMDC–2026 మూడో, చివరి విడత ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ B.R కుసుమ కుమారి తెలిపారు. BA, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునేవారు https://cap.apcfss.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

More in Local