← Back to news

వరంగల్ బస్టాండ్ వర్క్స్ స్లో.. జనం ఫైర్!

By Chander· 1d ago· Khila Warangal, Khila Warangal, Warangal

వరంగల్ కొత్త బస్టాండ్ నిర్మాణం స్లో అవుతోంది. మూడేళ్లు గడిచినా ఒక్క ఫ్లోర్ కూడా పూర్తి కాలేదు. దీంతో స్టూడెంట్స్, ప్రయాణికులు ఫైర్ అయ్యారు. నిధులు రిలీజ్ చేసి, వర్క్ స్పీడ్ పెంచాలని డిమాండ్ చేశారు. నిరసనలో సోషల్ వర్కర్ చందర్ రెడ్డి, స్టూడెంట్స్ సింగం తేజ్ మనోహర్, మణికంఠ, ప్రయాణికులు రమేష్, రవి, ప్రభాకర్ పాల్గొన్నారు.

More in Local