మేయర్ క్యాండిడేట్గా కోలగట్ల శ్రావణి నామినేషన్
విజయనగరం కార్పొరేషన్ ఆఫీస్లో మేయర్ అభ్యర్థిగా YCP లీడర్ కోలగట్ల శ్రావణి నామినేషన్ ఫైల్ చేశారు. గత పదేళ్లుగా ప్రజల వెల్ఫేర్ కోసం వర్క్ చేస్తున్నానని, ఫస్ట్ డిప్యూటీ మేయర్గా సిటీ ప్రాబ్లమ్స్పై మంచి అవేర్నెస్ ఉందని చెప్పారు. తన తండ్రి వీరభద్రస్వామి గైడెన్స్తో చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేశామని తెలిపారు



