← Back to news

ఎల్‌నినో Effect: రోజూ 5 గంటలే వాటర్

By BK· 2h ago· వికారాబాదు
ఎల్‌నినో Effect: రోజూ 5 గంటలే వాటర్

తాండూరు మండలం కరణ్‌కోటలో వర్షాలు లేక ఎల్‌నినో ప్రభావం వల్ల రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకే వాటర్ సప్లై ఇస్తామని సర్పంచ్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రతి ఒక్కరూ 3 రోజుల్లో నల్లాలకు ఆన్, ఆఫ్ వాల్వ్స్‌ పెట్టుకోవాలని, లేకపోతే కనెక్షన్ కట్ చేస్తామని అన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలని, అంగన్‌వాడీల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలని సూచించారు.

More in Local