← Back to news

బయటపడుతున్న మరిన్ని మోసాలు

By BK· 1d ago
బయటపడుతున్న మరిన్ని మోసాలు

AP : రమానందన పోలీస్ విచారణకు వచ్చిందని తెలిసి ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన చాలామంది నిరుద్యోగులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఉద్యోగాల పేరుతో తమ దగ్గర డబ్బులు లాక్కొని మోసం చేసిందని తెలిపారు. కవరేజ్ కోసం వచ్చిన మీడియాతో ఆమె లాయర్లు దౌర్జన్యంగా మాట్లాడటంతో కాసేపు గొడవ జరిగింది. ఆ తర్వాత లాయర్లు సారీ చెప్పడంతో గొడవ తగ్గిపోయింది. డెస్టినీ కన్సల్టెన్సీ వల్ల ఇంకా చాలామంది మోసపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

More in Crime