తగ్గిన వర్షాలు.. కానీ ఉత్తరాంధ్రలో పొంగుతున్న వాగులు

రాష్ట్రంలో దంచికొట్టిన వర్షాలు కాస్త తగ్గాయి. వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వాగులు, నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎగువన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి సీజన్‌లోనే హైయెస్ట్ ఫ్లడ్ రావడంతో 65 గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. ఈ నెలాఖరున మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందని యూరోపియన్ వెదర్ టీమ్ తెలిపింది.



