USలో 8 మంది ఆత్మ హత్యాయత్నం.. ఎందుకంటే ?

అమెరికా నేవీకి చెందిన USS అబ్రహామ్ లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ 286 రోజుల పాటు సముద్రంలో మోహరించారు. ఈ సమయంలో 8 మంది నావికులు సూసైడ్‌కు ప్రయత్నించారని నేవీ అధికారులు తెలిపారు. ఎక్కువ వర్క్ టైం, రెస్ట్ లేకపోవడం, ఇబ్బందికరమైన పరిస్థితులతో మెంటల్ హెల్త్ దెబ్బతిన్నట్లు నావికులు తెలిపారు. దీంతో నేవీ అదనపు మెంటల్, పర్సనల్ సపోర్ట్ ఇచ్చే స్టాఫ్‌ను, మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.



