← Back to news

గాజా యుద్ధంపై ‘NAZA’.. అసలేంటిది?

By Anusha· 3h ago· Thehindu
గాజా యుద్ధంపై ‘NAZA’.. అసలేంటిది?

గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం AI సాయంతో టార్గెట్లను ఎంచుకుంటోందన్న విషయంపై ‘NAZA’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన యూవల్‌ అబ్రహామ్‌, రేచల్‌ సోర్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఇందులో ఇజ్రాయెల్‌ సైన్యం, నిఘా విభాగంలో పనిచేసిన 24 మంది తమ అనుభవాలను పేర్లు చెప్పకుండా పంచుకున్నారు. వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు స్పెషల్‌ జ్యూరీ అవార్డు వచ్చింది. సెప్టెంబర్‌ 28 నుంచి 56 దేశాల్లో రిలీజ్‌ కానుంది.

More in International