ఆ మూన్‌పై ఏలియన్స్?

Saturn మూన్ enceladusపై జీవం ఉండే ఛాన్సెస్‌ని బలపరిచే రెండు న్యూ స్టడీస్ వచ్చాయి. ఈ మూన్ ఐస్ షెల్ కింద ఉపరితల సముద్రం, హైడ్రోథర్మల్ వెంట్‌లు ఉన్నాయి. భూమి లాంటి మైక్రోబ్స్.. ఎన్సెలాడస్ ఆల్కలైన్ సముద్ర పరిస్థితుల్లో బాగా జీవించగలవని ఒక స్టడీలో నిరూపించారు. కాస్సిని శాటిలైట్ డేటా ద్వారా, ఎన్సెలాడస్ లోని సముద్రం నుంచి బయటకు వచ్చే ఐస్ గ్రెయిన్స్‌లో Life సిగ్నల్స్‌ని ఈజీగా గుర్తించొచ్చని మరో స్టడీలో తేలింది. అక్కడికి స్పేస్‌క్రాఫ్ట్‌ని పంపి జీవాన్ని వెతకాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.



