← Back to news

మసీదు కూల్చివేత..మహిళలు, పోలీసుల మధ్య ఘర్షణ

By Vishi· 4h ago

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా పల్లా ప్రాంతంలోని గణపతి కాలనీలో మసీదు కూల్చివేత జరిగింది. అనుమతి లేకుండా మసీదు నిర్మాణం జరుగుతోందని నగర నిగమ్ (MCF) అధికారులు చెప్పి JCB తో కూల్చేశారు. ఆ టైంలో స్థానిక మహిళలు వచ్చి నిరసన తెలిపారు. మహిళా పోలీసులతో వాళ్లకు గొడవ జరిగింది. పోలీసులు మహిళలను వెనక్కి నెట్టి కూల్చివేతను పూర్తి చేశారు. దీనిపై వారంతా నిరసన చేస్తున్నారు.

More in Current Affairs