← Back to news

SIR సంచలనం.. CJP సౌరవ్‌దాస్ పిలుపు

By Vishi· 1h ago· X

ఇవాళ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆర్టికల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. CEC జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని ‘unauthorised and illegal’ అని ఇద్దరు కమిషనర్లు పేర్కొన్నారు. దీనిపై CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ రియాక్ట్ అయ్యారు. దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎన్నికల వ్యవస్థ మీద ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ‘SIR’ ప్రక్రియలో ఓట్లు కోల్పోయినవాళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు. సమయం వచ్చేసిందని, అందరూ ఈ విషయం గురించి తెలుసుకోవాలని చెప్పారు.

More in Current Affairs