← Back to news

Sports కోచింగ్ ఫీజుల పెంపు.. LB stadium దగ్గర ప్రొటెస్ట్

By BK· 6 Sept 2026· TG
Sports కోచింగ్ ఫీజుల పెంపు.. LB stadium దగ్గర ప్రొటెస్ట్

తెలంగాణ గవర్నమెంట్ స్టేడియాల్లో స్పోర్ట్స్ కోచింగ్ ఫీజులను పెంచేయడంతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద ప్లేయర్స్, వారి పేరెంట్స్ ధర్నా చేశారు. ఈ నెల 1 నుంచి పెరిగిన ఫీజుల వల్ల పేద, మిడిల్ క్లాస్ పిల్లలు స్పోర్ట్స్‌కి దూరమయ్యే చాన్స్ ఉందన్నారు. టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సిన గవర్నమెంట్ ఇలా ఫీజులు పెంచడం కరెక్ట్ కాదంటూ నినాదాలు చేశారు. వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా దేవికి వినతిపత్రం ఇచ్చారు.

Sports కోచింగ్ ఫీజుల పెంపు.. LB stadium దగ్గర ప్రొటెస్ట్

More in Sports