← Back to news

ప్రశ్నిస్తే పాత కథలా- CJP సౌరవ్ దాస్

By Sahani· 2h ago· X
ప్రశ్నిస్తే పాత కథలా- CJP సౌరవ్ దాస్

ఎలక్షన్ కమిషన్ వివాదంపై CJP సౌరవ్ దాస్ X వేదికగా BJP ని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ అక్రమ చర్యలపై ప్రశ్నిస్తుంటే, అధికారంలో ఉన్న BJP పాత హిస్టరీ లెసన్స్ చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పవర్ అనేది ప్రజలకు సర్వ్ చేయడానికి మాత్రమేనని, అది ఎప్పటికీ శాశ్వతం కాదనే విషయం ప్రతీ గవర్నమెంట్ గుర్తుంచుకోవాలన్నారు. అలా కాకుండా అహంకారంతో ముందుకెళ్తే వినాశనం తప్పదంటూ సౌరవ్ దాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

More in National