← Back to news

బ్రిజ్‌ భూషణ్‌కు నోటీసులు

By Sharmila· 3h ago· Thehindu
బ్రిజ్‌ భూషణ్‌కు నోటీసులు

లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దిగువ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన తీర్పును సవాల్ చేస్తూ నలుగురు మహిళా రెజ్లర్లు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన కోర్టు.. బ్రిజ్‌ భూషణ్‌తో పాటు మాజీ WFI కార్యదర్శి వినోద్ తోమర్‌కి నోటీసులు ఇచ్చింది. తర్వాతి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.

More in National