తాడ్వాయి BJP యువమోర్చా కొత్త ప్రెసిడెంట్

తాడ్వాయి మండల BJP యువమోర్చా అధ్యక్షుడిగా కొండపర్తి గ్రామానికి చెందిన ఇర్ప మనోజ్ నియామకమయ్యారు. ములుగు జిల్లా BJP ప్రెసిడెంట్ సిరికొండ బలరాం సూచనలతో జిల్లా యువమోర్చా ప్రెసిడెంట్ మాదరి శ్రీకాంత్ ఈ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా మనోజ్‌కి పార్టీ లీడర్లు కంగ్రాట్స్ చెప్పారు. యూత్‌ని కలిపి ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని స్ట్రాంగ్ చేయాలని కోరారు.



