← Back to news

CPM లోకి ఆయులూరి దంపతులు చేరిక"

By malluru chandrashekar· 10h ago· Tallada, Thallada, Khammam
CPM లోకి ఆయులూరి దంపతులు చేరిక"

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆయులూరు రవీంద్రరెడ్డి, నాగమణి దంపతులు CPMలో చేరారు. నిన్న రాత్రి పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సత్తుపల్లి డివిజన్ CPM కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యురాలు శీలం పకీరమ్మ, మండల కమిటీ సభ్యుడు రామిరెడ్డి, పాల్గొన్నారు.

More in Local