← Back to news

SIRపై ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు.. క్లారిటీ కావాలంటూ డిమాండ్!

By Mahesh· 2d ago· The Hindu

ఎలక్షన్ కమిషన్ చేపట్టిన Special Intensive Revision (SIR)పై నటుడు <a href="https://www.theclearcutnews.com/n/Li8k6FX">ప్రకాశ్ రాజ్</a> ప్రశ్నించారు. SIRలో భాగంగా ఎన్యూమరేషన్ ఫార్మ్స్‌ను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఎలా కలెక్ట్ చేస్తున్నారు? అనే దానిపై ఆయన డౌట్స్ రైజ్ చేశారు. ఈ SIR ప్రాసెస్‌కు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? దీన్ని అమలు చేసే ముందు సరైన ఇన్‌స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా? అంటూ ప్రశ్నించారు. ఓటర్ లిస్ట్ రివిజన్‌లో ట్రాన్స్‌పరెన్సీపై క్లారిటీ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.

More in National