తిరుమలాయపాలెంకి కొత్త SI

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం కొత్త SIగా ఛార్జ్ తీసుకున్న పోగుల సురేష్ను మహ్మదాపురం సర్పంచ్ బోడ మంజు రవి కలిసి శాలువాతో సత్కరించారు. మండలాన్ని శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ మీటింగ్లో ఉపసర్పంచ్ కట్ల మహేశ్, మల్లీకంటి వీరన్న పాల్గొన్నారు.



