← Back to news

ముంబై తెలంగాణ కార్యకర్తలు.. MLC కి రిక్వెస్ట్!

By M.Malaji· 3h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
ముంబై తెలంగాణ కార్యకర్తలు.. MLC కి రిక్వెస్ట్!

ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (MTJAC) ప్రతినిధులు MLC అద్దంకి దయాకర్‌ను కలిశారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన కార్యకర్తలను ప్రభుత్వం "ఉద్యమకారులుగా" గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ITC కోహినూర్ హోటల్‌లో మీటింగ్ జరిగింది. దయాకర్ దంపతులను సాక్షి మహారాష్ట్ర మాజీ ఎడిటర్ సిర్పా గంగాధర్, కట్ల నర్సింహ శాలువాలతో సన్మానించారు. మహారాష్ట్ర, గుజరాత్‌లోని ఉద్యమకారులను గుర్తించేందుకు కృషి చేస్తానని దయాకర్ ప్రామిస్ ఇచ్చారు.

ముంబై తెలంగాణ కార్యకర్తలు.. MLC కి రిక్వెస్ట్!

More in Local