← Back to news

నిజాంసాగర్ కాలువకు నీటి విడుదల

By Ashraf· 1d ago· Kamareddy

వానాకాలం పంటల రెండో తడి కోసం నిజాంసాగర్ మెయిన్ కెనాల్ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని ఇవాళ సాయంత్రం రిలీజ్ చేసినట్లు AEE సాకేత్ చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు వాటర్ లెవెల్ 1,401.08 అడుగులు కాగా, 12.566 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్ ఫ్లో (వరద నీరు) రావడం లేదని అధికారులు తెలిపారు.

More in Local