← Back to news

కొండా సురేఖ Vs కడియం శ్రీహరి

By sahani· 9 Jul 2026· Telangana
కొండా సురేఖ Vs కడియం శ్రీహరి

తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. తన పరిధిలోని దేవాదాయ శాఖ అధికారులతో, MLA కడియం శ్రీహరి తనకు తెలియకుండా రివ్యూ మీటింగ్ పెట్టడంపై ఆమె సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఆయనపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న ఈ వివాదాన్ని త్వరలోనే సాల్వ్ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

More in News