సౌరవ్ దాస్ వెంట కంగనా..అదేనా కారణం?
CJP(Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్ దాస్‌ను నటి, ఎంపీ కంగనా రనౌత్ ‘useless’, ‘unemployed’ అని పిలిచిన విషయం తెలిసిందే. అనంతరం జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో చేసిన ఇంటర్వ్యూలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ ‘కంగనా నన్ను ఎందుకు అటాక్ చేస్తుందో అర్థం కాలేదు. అయితే నేను యంగ్ హృతిక్ రోషన్‌లా ఉంటానని, అందుకే తను నా వెంట పడుతోందని అన్నారు. అది నిజమా? తను నా మీద ఎందుకు దాడి చేస్తోంది?’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.



