← Back to news

టీడీపీ మేయర్ అభ్యర్థులు వీరే

By ChiyaanVedha· 8h ago· చిత్తూరు జిల్లా
టీడీపీ మేయర్ అభ్యర్థులు వీరే

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కేటాయించిన 7 కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. చిత్తూరులో కటారి హేమలత, కడపలో డా.నెల్లటూరి సువర్ణ, కర్నూలులో విజయప్రత్యూష, తిరుపతిలో మన్నెం శ్రీనివాస్ ప్రసాద్, విశాఖలో డా. ముక్క శ్రావణి, నెల్లూరులో పోలబోయిన రూప్ కుమార్,విజయనగరంలో అవనపు భార్గవిలను ఎంపిక చేసింది.

More in Local