← Back to news

అమెరికాలో అదానీపై కేసులు క్లోజ్ ..?

By aravinda nyayapati· 15 May 2026· Washington
అమెరికాలో అదానీపై కేసులు క్లోజ్ ..?

అదానీ గ్రూప్ చైర్మన్ Gautam Adaniకి అమెరికాలో పెద్ద రిలీఫ్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆయనపై ఉన్న fraud, bribery కేసులను మూసివేసే దిశగా అడుగులు వేస్తోందని Bloomberg రిపోర్ట్ చేసింది. 2024లో అమెరికా అధికారులు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై $250 మిలియన్ లంచాల కేసు నమోదు చేశారు. ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి… ఆ విషయాన్ని అమెరికన్ ఇన్వెస్టర్లకు దాచారని ఆరోపించారు.. ట్రంప్‌కు సన్నిహితుడైన లాయర్ Robert Giuffra అదానీ తరఫున వాదించడం, అమెరికాలో అదానీ కోట్లాది డాలర్లు ఇన్వెస్ట్ చేయడంతో ఈ కేసులు మూసే ఛాన్స్ ఉంది.

More in World