← Back to news

తుపాను ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు

By Krishna· 11h ago
తుపాను ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు

AP: బంగాళాఖాతంలో 01B తుపాను కారణంగా విశాఖ, కొత్తవలస, కిరండోల్ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దుచేశారు. సెప్టెంబర్ 23, 24న ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం <a href="https://www.theclearcutnews.com/n/sdWYwLx">తుపాను.. విశాఖకు</a> 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని సుడిగాలులు గంటకు 77 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. ఇది మొంథా సైక్లోన్ స్థాయిలో ఉంది. గురువారం ఉదయం 5 గంటల సమయంలో తీరం దాటేలా ఉంది. ఆ సమయంలో సుడిగాలుల వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంటుందని జూమ్ ఎర్త్ లైవ్ డేటా అంచనా.

More in AP