← Back to news

తిరుమలలో డింపుల్ హయాతి కూచిపూడి డాన్స్..

By Sahani· 13h ago· AP

టాలీవుడ్ ఆక్టర్ డింపుల్ హయాతి తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తన కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, ట్రెడిషనల్ డాన్స్ తో ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

More in Entertainment