← Back to news

10 గంటల శ్రమ.. అయినా దక్కని ప్రాణం

By Sharmila· 2h ago· Republicworld
10 గంటల శ్రమ.. అయినా దక్కని ప్రాణం

హర్యానాలో విషాద ఘటన జరిగింది. ఫరీదాబాద్‌లోని సీహీ గ్రామంలో రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ 80 అడుగుల లోతైన బోరుబావిలో పడింది. సండే ఈవెనింగ్ 6 గంటల టైంలో ఈ ఘటన జరగగా, సమాచారం అందుకున్న NDRF టీమ్.. నైట్ 9గంటల 5 నిమిషాలకు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 10 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. మండే తెల్లవారుజామున చిన్నారిని బయటకు తీసి హాస్పిటల్‌కి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పారు.

More in National