← Back to news

కమిషనరేట్‌లో చవితి పూజలు

By Srikanth· 21h ago· Peddapalli

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. అక్కడ ప్రతిష్టించిన వినాయకుడికి CP అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పూజలు చేశారు. జనాలు గణేష్ ఉత్సవాలను పీస్‌ఫుల్‌గా జరుపుకోవాలని సీపీ కోరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తూ ఎలాంటి గొడవలు లేకుండా సక్సెస్ చేయాలని సూచించారు.

More in Local