← Back to news

పల్నాడు ZP చైర్‌పర్సన్ అభ్యర్థిగా కీర్తన

By Sandeep Uppala· 1d ago· Palapadu, Narasaraopet, Palnadu
పల్నాడు ZP చైర్‌పర్సన్ అభ్యర్థిగా కీర్తన

పల్నాడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా TDP నుంచి నల్లపాటి కీర్తన పోటీ చేయనున్నారు. MP, ఎమ్మెల్యేల మద్దతుతో ఆమె రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. బీసీ, ఎంబీసీ విద్యార్థుల నేపథ్యం కలిగిన కీర్తన.. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.

More in Local