← Back to news

చిన్న ఐడియా.. 'రోటీ క్వీన్'ను చేసింది

By Sharmila· 1d ago

బ్రిటన్‌కు చెందిన సోఫియా చౌదరి రూపొందించిన ‘రోటీ బాక్స్’ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా మారింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో రొట్టెలు తయారు చేసే టైంలో ఎదురైన ఇబ్బందులే ఈ ఐడియా‌కు కారణం. వాళ్ళ నాన్న తయారు చేసిన చెక్క పెట్టె ఐడియాను ట్రెండీగా మార్చి రోటీ బాక్స్‌ను తయారు చేసింది. నాలుగేళ్లు శ్రమించి సోఫియా ఈ రోటీ బాక్స్ ను తయారు చేశారు. మొదట అమ్మకాలు అంతగా లేకపోయినా, ఆమె రొట్టెలు చేసే వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి, 30 కోట్లకు పైగా వ్యూస్ రావడంతో ఆమె ‘రోటీ క్వీన్’గా గుర్తింపు పొందారు.

More in International