← Back to news

ప్రొటెస్ట్ ఎఫెక్ట్.. రైళ్లు, ఇంటర్నెట్ బంద్

By Sahani· 2h ago· X· Delhi
ప్రొటెస్ట్ ఎఫెక్ట్.. రైళ్లు, ఇంటర్నెట్ బంద్

BREAKING: CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న జరగబోయే ప్రొటెస్ట్ కంటే ముందే ఢిల్లీలో ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయడం, మెట్రో సర్వీసులు ఆపేయడం, ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నిరసనల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

More in National