← Back to news

కేరళ కొత్త సీఎం వి.డి. సతీశన్

By aravinda nyayapati· 14 May 2026· Thiruvananthapuram
కేరళ కొత్త సీఎం వి.డి. సతీశన్

కేరళలో కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్స్‌కు తెరదించింది. కొత్త ముఖ్యమంత్రిగా V. D. Satheesan పేరు ప్రకటించింది. సీఎం రేసులో VD Satheesan, K. C. Venugopal, Ramesh Chennithala పేర్లు వినిపించాయి. దాదాపు 10 రోజుల చర్చల తర్వాత హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.సతీశన్ ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల్లో మంచి ఇమేజ్‌, UDF మిత్రపక్షాల మద్దతు ఆయనకు కలిసొచ్చిన అంశాలుగా చెబుతున్నారు.

More in Politics