← Back to news

SC, ST అట్రాసిటీ బాధితులకు గుడ్ న్యూస్!

By Sahani· 13h ago· Telangana
SC, ST అట్రాసిటీ బాధితులకు గుడ్ న్యూస్!

తెలంగాణలో 73 గ్రామాలను SC, ST అట్రాసిటీ పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ లెవెల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్‌లో ఈ వివరాలు వచ్చాయి. ఈ ప్రాంతాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని CM ఆదేశించారు. అలాగే అట్రాసిటీ బాధితులకు తక్షణమే పరిహారం అందించేందుకు 'గ్రీన్ ఛానల్' ఏర్పాటు చేయాలని, దళితులు, గిరిజనులకు స్కిల్ డెవలప్‌మెంట్, విద్య, ఉపాధి కల్పించడమే మెయిన్ టార్గెట్ అని స్పష్టం చేశారు.

More in TG