మహిళా జైల్ భద్రతపై రివ్యూ!

వరంగల్ జిల్లా నర్సంపేట మహిళా జైల్లో భద్రతా సమీక్ష జరిగింది. ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, జైలర్ స్రవంతి టీమ్ చెక్ చేసింది. ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటివ్వొద్దని హెచ్చరించారు. మహిళా ఖైదీల భద్రతే ప్రధానం అన్నారు.


