← Back to news

'రామాయణ' డ్రెస్‌లపై డిజైనర్ల క్లారిటీ!

By BK· 5 Aug 2026
'రామాయణ'  డ్రెస్‌లపై డిజైనర్ల క్లారిటీ!

'రామాయణ' సినిమాలో సాయిపల్లవి, లారా దత్తాల డ్రెస్‌లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దీనిపై కాస్ట్యూమ్ డిజైనర్లు రింపుల్, హర్‌ప్రీత్ నరులా స్పందించారు. 'త్రేతాయుగంలో ఎలాంటి బట్టలు వేసుకునేవారో కచ్చితమైన ఆధారాల్లేవు. ఇప్పటి యూత్‌కి ఈ కథ బాగా కనెక్ట్ అవ్వాలనే ఇలా డిజైన్ చేశాం. కేవలం వాళ్ల లుక్స్ మాత్రమే చూడకుండా, ఆ పాత్రల్లోని ఎమోషన్స్‌ను అర్థం చేసుకోండి' అని చెబుతున్నారు.

More in Cinema