← Back to news

సుప్రీంకోర్టులో INDIA బ్లాక్ పిటిషన్

By Krishna· 1h ago
సుప్రీంకోర్టులో INDIA బ్లాక్ పిటిషన్

రాహుల్ గాంధీ సహా INDIA బ్లాక్ నేతలు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యనున్నారు. CEC జ్ఞానేశ్ కుమార్, S.I.Rకి వ్యతిరేకంగా ‘చలో ఢిల్లీ’ మార్చ్ చేపట్టిన వీరు.. CJI సూర్యకాంత్‌ని కలవాలనుకున్నారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. బదులుగా పిటిషన్ వేయొచ్చని సూచించారు. కోర్టు కాంప్లెక్స్‌లోని ఫైలింగ్ కౌంటర్‌కు 10 నుంచి 15 మంది ప్రతినిధులకు అనుమతి ఇచ్చారు. దాంతో ఇండియా బ్లాక్ నేతలు.. పిటిషన్ వేయబోతున్నారు. CEC రిజైన్ చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More in National