← Back to news

నెల్లూరులో చైన్ స్నాచింగ్

By sunil· 5h ago· Sri Potti Sriramulu Nellore

నెల్లూరులోని పద్మావతి సెంటర్ దగ్గర చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. బాధితురాలు వెంటనే వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు ఫైల్ చేసి, CCTV ఫుటేజ్ చూస్తూ దొంగల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local