రియల్ లైఫ్ బాహుబలి!
పశ్చిమ బెంగాల్ బారక్‌పూర్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కార్మికుడు ఏకంగా 190 కిలోల బరువుండే బుల్లెట్ బైక్‌ను తన తలపై ఎత్తుకుని, నిచ్చెనపై నడుస్తూ బస్సు పైకప్పు పైకి చేర్చాడు. అతని అసాధారణ బలం, మైండ్ బ్లోయింగ్ బ్యాలెన్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రియల్ లైఫ్ బాహుబలి అంటూ కామెంట్స్ చేస్తూ ఈ వైరల్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.



