← Back to news

16 లక్షల అక్రమాలు?.. S.I.R కలకలం!

By Krishna· 2h ago· Aninews
16 లక్షల అక్రమాలు?.. S.I.R కలకలం!

ఉత్తరప్రదేశ్ CEO నవదీప్ రిన్వా.. ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చెయ్యకముందే.. 16లక్షల 18వేల ఫారం-6 దరఖాస్తులను స్వీకరించారనీ.. ECI ఆదేశాల వల్ల ఆ వివరాలు బయటపెట్టట్లేదని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్టును రిన్వా ఖండించారు. ECI రూల్ ప్రకారం డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేశాకే, ఫారమ్-6 అప్లికేషన్స్ తీసుకోవాలి. ఆ వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ యూపీలో పూర్తి విరుద్ధంగా జరిగిందనే అంశం కలకలం రేపుతోంది.

More in National