← Back to news

మల్యాలపల్లి–భద్రిపల్లికి మెరుగైన రోడ్డు కనెక్టివిటీ

By Sagar· 16h ago· Ramagundam, Ramagundam, Peddapalli

పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని మల్యాలపల్లి, భద్రిపల్లి ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. భద్రిపల్లి గేట్‌ నెంబర్‌ 2A వద్ద లెవెల్‌ క్రాసింగ్‌ (LC) ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు, సంబంధిత విభాగాలను కోరినట్లు చెప్పారు. అయితే ఆ ప్రాంతం ఇండస్ట్రియల్‌ కారిడార్‌, రెసిడెన్షియల్‌ జోన్స్‌ పరిధిలో ఉండటంతో మల్యాలపల్లి వద్ద అండర్‌పాస్‌ నిర్మించడం సముచితమని నిర్ణయించామన్నారు.

More in Local