ఫ్రాన్స్ ప్రొటెస్ట్‌పై ట్రంప్ కామెంట్స్.. వైరల్

ఫ్రాన్స్‌లో GENZ <a href="https://www.theclearcutnews.com/n/rWPunuT">ప్రొటెస్ట్‌పై </a>ట్రంప్ X ద్వారా స్పందించారు. ఈ ప్రొటెస్టులు కేవలం విద్యా సమస్యల కోసం కాదని, ఫ్రాన్స్‌లో పెరుగుతున్న భారీ వలసలే అసలు కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఇస్లాం ఫ్రాన్స్‌పై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. దీంతో ఆయన కామెంట్స్ ఫ్రాన్స్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.



