← Back to news

గంజాయి సాగుపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్!

By SARDHAR PAKIRAYYA· 1d ago· Duttalur, Duttalur, Sri Potti Sriramulu Nellore

నెల్లూరు జిల్లా దుత్తలూరు సమీపంలో మొక్కజొన్న తోట మాటున రెండు ఎకరాల్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నారు. నెల్లూరు స్పెషల్ టీమ్ సమాచారంతో రిక్కీ నిర్వహించి మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

More in Local