← Back to news

పెంజర్లలో వాటర్ ప్రాబ్లమ్‌కి చెక్

By Srisailam· 1d ago· Ranga Reddy
పెంజర్లలో వాటర్ ప్రాబ్లమ్‌కి చెక్

గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని సర్పంచుల సంఘం మండల ప్రెసిడెంట్ ఎర్రోళ్ల జగన్ అన్నారు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఫండ్స్‌తో కొత్త సింగిల్ ఫేస్ బోర్ మోటార్‌ను ఆయన ఏర్పాటు చేయించారు. కాలనీలో నీటి సమస్య ఉందని గ్రామస్తులు చెప్పిన వెంటనే స్పందించి ఈ మోటార్ బిగించినట్లు తెలిపారు.

More in Local