← Back to news

బాంసేఫ్ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ..!

By Ravi· 1d ago· Kamareddy, Kamareddy, Kamareddy
బాంసేఫ్ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ..!

కామారెడ్డిలో బాంసేఫ్ తెలంగాణ 13వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను డీఎస్పీ మధుసూదన్ ఆవిష్కరించారు. ఈ మహాసభ సెప్టెంబర్ 20న జగిత్యాల పొన్నాల గార్డెన్స్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఓబీసీ సెన్సస్, ఈవీఎంలు, అడివాసి, జీవో 25 తదితర అంశాలపై చర్చిస్తారు. బాంసేఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ సంఘం నేతలు, బీసీ సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్, బీఎంఎం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

బాంసేఫ్ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ..!
బాంసేఫ్ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ..!

More in Local