← Back to news

మోదుగు ఆకులతో 15 అడుగుల వినాయకుడు

By Prashanth· 7h ago
మోదుగు ఆకులతో 15 అడుగుల వినాయకుడు

TG: మేడ్చల్-మల్కాజ్‌గిరికి చెందిన కళాకారుడు సూర్యప్రకాష్ వినూత్నంగా పర్యావరణహిత గణనాథుడిని రూపొందించారు. సుమారు 6 వేల మోదుగు ఆకుల డొప్పల్ని వాడి, 15 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా రూపొందించిన ఈ ఎకో ఫ్రెండ్లీ గణనాథులకు మంచి డిమాండ్ వస్తోందని ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.

More in TG