మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ జిల్లా పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం నేడు పునః ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర 8440 రూపాయిలు క్వింటాల్ తేజ మిర్చి (AC) ధర 21600 రూపాయిలు క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ. 26000, క్వింటాల్ వండర్ హాట్ ధర 32000రూపాయిలు క్వింటాల్ టమాటా మిర్చి ధర 38000 రూపాయిలుగా పలికింది.



