← Back to news

కడుపులో 7 కిలోల కంతి.. సర్జరీ సక్సెస్!

By srikanth thouti· 2h ago· Narsampet (Ct), Narsampet, Warangal
కడుపులో 7 కిలోల కంతి.. సర్జరీ సక్సెస్!

వరంగల్ జిల్లా నర్సంపేటలోని సాయి శ్రీ హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు ఆమె కడుపులోని 7 కిలోల భారీ కంతిని విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రాంచంద్ నాయక్ మాట్లాడుతూ, ఆపరేషన్ విజయవంతమైందని, మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

More in Local